Art and painting .. pencil art letters
Oil painting time-lapse.
portrait painting on canvas ,
Water paintings ....and(Pencil Sketches.) Loomis method art lettering art english and telugu..

లూమిస్ పద్ధతి ద్వారా ఈ అందమైన ముఖాలన్నీ ఎలా గీయాలో మేము మీకు నేర్పిస్తాము.. పెన్సిల్ తో గీయటం ఒక కొలత ఉంటే మీకు ఈజీగా గీయగలరు. కాబట్టి ఒక్కొక్క ఫోటో ఒక్కో కొలత ఉంటుంది .ముందు వచ్చే వీడియోలలో కొలతలు ఇచ్చి వీడియోలు పెడతాను, అన్ని ముఖాలు ఒకటి కాదు కదా. .ఈ వీడియోలు మీరు ఫాలో అవ్వండి ముఖం ఎలా గీయాలో నేర్చుకోగలరు...మరియు అక్షరాలు (ఇంగ్లీష్ ,తెలుగు)రకరకాల ఫాంట్స్ వ్రాస్తాను. పెన్సిల్స్ వాడుతున్నాను..thank you సోదర thank you
Pencil sketch letters తెలుగు లో లెటర్స్ ఎలా వ్రాయాలో కూడ నేర్పిస్తాము మీరు మా చానల్ ను ఫాలో అవుతున్నందుకు చాలా వందనాలు తెలియచేస్తున్నాను..
https://www.instagram.com/best_art_le?igsh=MTRueDJsMTFuZ2d1dw==