Hello అందరికీ అందరూ భాగుండాలి అందులో మనం కూడా వుండాలి,
మా ఛానల్ కేవలం comedy contents మాత్రమే కాదు, ట్రావెల్ కి సంబందించినవి కూడా వుంటాయి, ఇంకేమైనా మన subscribers కి ఉపయోగపడేవి Contents కూడా వుంటాయి.
మా అనుకునే వాళ్ళకి మన channel నీ
మీ అనుకునే వాళ్ళకి మా channel నీ
మా, మీ, ఇ channel నీ support చేస్తారని, భావిస్తు, ఆశిస్తు, మీ support నీ subscribe and like రూపంలో మా,మీ ఇ, channel నీ.. గుర్తు పెట్టుకోక పోయినా పర్వాలేదు కానీ notification రూపంలో వచ్చే channel videos నీ చూస్తూ,నచ్చితే like చేస్తూ, నచ్చక పోయినా మీ మనసులో వచ్చిన అభిప్రాయాన్ని comment రూపంలో మాకు తెలియజేయమని కోరుతున్నాం.
మీ... KvK Creats 🙏