హలో నా పేరు :
కొండలరావు కొమర,
తాటిటూరు గ్రామం,
భీమునిపట్నం మండలం,
విశాఖపట్నం జిల్లా
ఫోన్ : 8341776550
నాకు పాములనగా, మూగజీవులనగా
చిన్నప్పటినుండి ప్రేమ అభిమానాలు ఎక్కువ భీమిలి మండలంలో 24/7 ఏ టైములోనైనా పాము గురించి ఫోన్ వస్తే అర్ద రాత్రి అయినాసరే వెళ్లి అక్కడ ఉన్న పామును, పామంటే బయపడుతున్న జనాలను రక్సించడమే పనిగా పెట్టుకుంటాను
దయచేసి పాములను ఎవరు చంపకండి పాములకు మనుషుల మధ్య జీవించడం అలవాటు అయిపోయాయి మన పంట పొలాలను నాశనం చేసే ఎలుకలను తిని మనకు మేలు చేస్తున్నాయి,
అర్ద రాత్రి వెళ్లి పాములు పట్టిన ప్రదేశాలు : సొంట్యం నీలకుండీలు, ఆనందపురం మండలం, నాగుపాము ఒక పల్సర్ బైక్ డూమ్ లో దూరిపోయినదానిని తీసి రక్సించాను, తరువాత ఉప్పాడ నేర్లవలస భీమిలి మండలం దగ్గర రాత్రి మీద వెళ్లి ఒక నాగుపామును రక్సించాను, తరువాత భీమునిపట్నం లో ఒక నాగుపామును రాత్రిమీద రక్సించాను, తరువాత వైస్సార్ నగర్ కాలనీలో బొడ్డపాలెంభీమిలి మండలం లో ఒక నాగుపామును రాత్రిమీద వెళ్లి రక్సించాను ఇలా చాలా ఉన్నాయి