Hello Friends..,
BRAIN VITA ఛానల్ ఎడ్యుకేషన్ విషయాలకు సంబంధించినది.ఈ ఛానల్ లో అన్ని సబ్జెక్ట్ లు, మరియు GK సంబంధించిన వీడియోలు పోస్ట్ చేస్తున్నాను. ఈ వీడియోలు విద్యార్థులకు, Compitative పరీక్షలు రాసేవారికి, విజ్ఞానం పెంపొందించుకొనేవారికి ఎంతగానో ఉపకరిస్తాయి. సరదాగా చూస్తూ, కొత్త విషయాలు తెలుసుకుంటూ, సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆశిస్తున్నాను.
వీడియోలు Like, Share చేస్తూ, మా ఛానల్ ను తప్పనిసరిగా Subscribe చేయడం ద్వారా మా ఛానల్ అభివృద్ధికి సహకరించవలసిందిగా కోరుచున్నాను.
థాంక్యు ఫ్రెండ్స్.🙏🙏👍

మీ,
బమ్మిడి జగన్నాధరావు..MA,B Ed.